HomeCRIMEద్విచక్ర వాహనాల నిందుతుడు రిమాండ్..9 ద్విచక్ర వాహనాలు రికవరీ

ద్విచక్ర వాహనాల నిందుతుడు రిమాండ్..9 ద్విచక్ర వాహనాలు రికవరీ

దొంగతనాలు చేసి జైలు కి వెళ్లి వచ్చిన కానీ తన ప్రవర్తన మార్చుకోకుండా, మళ్ళీ హైదరాబాద్, నవీపేట్, బోధన్, నిజామాబాదు లల్లో మోటార్ సైకిల్స్ దొంగతనాలు చేస్తున్న షేక్ ఆదిల్ అను వ్యక్తి బుదవారం నిజామాబాదు 1 టౌన్ పోలీస్ లు అదుపులోకి తీసుకొని విచారించగ తను చేసిన దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు.

దొంగతనం చేసిన మోటార్ సైకిల్స్ ని చూపించగా, (9) బైక్ లను రికవరీ చేసి నేరస్తున్ని కోర్ట్ లో ప్రవేశ పెట్టగా నిండుతున్ని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments