Tuesday, January 20, 2026
HomeCRIMEనందిపేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఆంధ్రనగర్ గ్రామం నందు పేకాట స్థావరంపై దాడులు

నందిపేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఆంధ్రనగర్ గ్రామం నందు పేకాట స్థావరంపై దాడులు

నందిపేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఆంధ్రనగర్ గ్రామం నందు పేకాట స్థావరంపై దాడులు సి పి సార్ ఆదేశాల మేరకు ఏసీపి విష్ణుమూర్తి సార్ ఆధ్వర్యంలో సీఐ పూరషోత్తం సార్ మరియు సిబ్బంది గజేందర్,అనిల్, నర్సన్న లు పేకాట స్థావరంపై దాడి చేశారు 7మంది పేకాట రాయులు 7సెల్ ఫోన్స్ అమౌంట్ 24,420/- తదుపరి చర్య నీమీతం SHO నందిపేట్ గారికి అప్పగించడం జరిగింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!