రాహుల్ గాంధీ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంత్రో కి గూంజ్ కార్యక్రమాన్ని నిజామాబాద్ లోని విద్యార్థులకు లైవ్ స్ట్రీమ్ కార్యక్రమం రెండు సార్లు విజయవంతం చేసినందుకు మరియు జిల్లా యూత్ కాంగ్రెస్ ఆక్టివ్ గా ఉన్నందున ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఇంచార్జి మనీష్ శర్మ గారు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ గారిని అభినందించి సన్మానించారు… ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి,తెలంగాణ ఇంచార్జి ఖలీద్,రాష్ట్ర కో ఇంచార్జి రోష్ని జైశ్వాల్,రాష్ట్ర అధ్యక్షులు శివచరణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు…*
