నిజామాబాద్ ఏసీపీ గా బత్తుల ప్రకాష్ యాదవ్ నియామకం అయ్యారు ఏసీపీ గా పనిచేస్తున్న రాజవెంకట్ రెడ్డి ని బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వ్యూలు జారీచేశారు ఆయన ను డీజీపీ కార్యాలయం లో రిపోర్ట్ చెయ్యాలని ఆదేశించారు.
సైబారాబాద్ స్పెషల్ బ్రాంచ్ లో ఏసీపీ గా పనిచేస్తున్న ప్రకాష్ యాదవ్ ను నిజామాబాద్ ఏసిపి గా నియామకం అయ్యారు అయన గతంలో ఎస్సై సీఐ లు గా జిల్లాలో సుదీర్ఘ కాలం పనిచేసారు.
