Thursday, April 16, 2026
HomeCRIMEముగ్గురు జూదారులు అరెస్ట్..

ముగ్గురు జూదారులు అరెస్ట్..

పేకాట స్థావరం దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ శ్రీనివాస్ తెలిపారు.

బుదవారం నిజామాబాద్ రూరల్ రరిదిలోని గుండారం గ్రామంలో బహిరంగ ప్రదేశంలో నిజామాబాద్ కు చెందిన ముగ్గురు ఆటోడ్రైవర్లు – గుజ్జులువర్ నరసిములు, మహమ్మద్ రఫీఖ్, మహమ్మద్ మినాజ్ ,మూడు పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నిజామాబాద్ రూరల్ పోలీసులు కు దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

వారి వద్ద నుండి రూ 3430/- నగదును చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై నిజామాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ శ్రీనివాస్ చేస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!