పోలీసులు నగరంలో అసాంఘిక శక్తుల మీద కఠినంగా వ్యవహరించడం అభినందనీయమని సీనియర్ నేత న్యాలం కిషన్ అన్నారు.
ఆయన మంగళవారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కలిశారు. ఇటీవల కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన రియాజ్ ఎన్ కౌంటర్ చేయడం హర్షణీయమన్నారు.