ఎమ్మెల్సీ కవిత గారి కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది తెలంగాణ జాగృతి నాయకులు అవంతి రావు గారు మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచు తెలంగాణ మహిళలోకానికి బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసిన ఘనత కవిత అక్క ది నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎన్నో ప్రభుత్వ ఆసుపత్రుల కు వచ్చే పేషెంట్ సహాయకులకు అన్నదానం నిర్వహించడం జరిగింది
ప్రజా సంక్షేమమే తన పరమ వాదిగా భావించే నాయకురాలు కవితక్కని మాట్లాడారు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎనీ మియా హెల్త్ క్యాంపులో మరియు ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు క్రీడల్లో ప్రోత్సహించేందుకు గ్రాస్ రోట్ ద్వారా శిక్షణ ఇచ్చి ఎంతోమంది విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడం జరిగింది అని పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో దాదన్న గారి విట్టల్ రావు లక్ష్మీనారాయణ భరద్వాజ్ , రహన్ హైమద్, పంచ రెడ్డి మురళి, శ్యామల సాయికృష్ణ, డాక్టర్ పులి జైపాల్, శోభవతి సరిత, తదితరులు తెలంగాణ జాగృతి నాయకులు పాల్గొన్నారు
