నిజామాబాద్ మండలం మల్కాపూర్ చెరువులో పడి ఒకరు మృతి చెందారు. నగరంలోని ధర్మపురి హిల్స్ ప్రాంతానికి చెందిన షేక్ జాఫర్ సోమవారం చేపల వేటకోసం గుండారం శివారు లోని మల్కాపూర్ చెరువులోకి నాటు పడవ లో వెళ్లాడని కాలు జారీ చెరులో పడి చనిపోయాడని పోలీసులు చెప్పారు