మహిళా ఫై దాడి చేసిన ఘటన లో అభియోగాలు రుజువు కావడంతో నిందితురాలు జైలు శిక్ష విధిస్తు జిల్లా జడ్జి భారత లక్ష్మి తీర్పు చెప్పారు.
నవీపేట్ కు చెందిన సావిత్రి అదే ప్రాంతానికి చెందిన గంగవ్వ కు కుక్కర్ విషయంలో వివాదం తలెత్తింది ఈ క్రమంలో సావిత్రి దాడి చేయడంతో గంగవ్వ గాయపడింది.
సావిత్రి మీద నేరం రుజువు కావడంతో పది నెలల 3 రోజుల జైలు శిక్ష విధిస్తు తీర్పు చెప్పారు
