HomePOLITICAL NEWSNationalపసుపు బోర్డు ఛైర్మెన్ గా పల్లె గంగారెడ్డి

పసుపు బోర్డు ఛైర్మెన్ గా పల్లె గంగారెడ్డి

జాతీయ పసుపు బోర్డుకు చైర్‌పర్సన్ గా నిజామాబాద్ జిల్లాకు చెందిన పల్లె గంగారెడ్డి ని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది తెలంగాణ ఆకాంక్షలను సదా గౌరవించే ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఆయన తరఫున హృదయపూర్వక ధన్యవాదాలుతెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments