HomeCRIMEపీడీఎస్ బియ్యం పట్టివేత…

పీడీఎస్ బియ్యం పట్టివేత…

అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టుకున్నట్లు సీసీఎస్ పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్లితే..సీసీఎస్ ఏసిపి నాగేంద్ర చరి ఆద్వర్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు మాక్లూర్ మండలంలోని రైమాత్ నగర్ లో ఓ వ్యక్తి అక్రమంగా నిల్వ ఉంచిన 20 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆ బియ్యాన్ని సివిల్ సప్లై అథారిటీకి పంపించినట్లు పేర్కొన్నారు. సీజ్ చేసినట్లు మక్లూర్ పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments