HomeLaw and Orderశ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువ ప్రజలు అప్రమత్తంగా వుండాలి …

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువ ప్రజలు అప్రమత్తంగా వుండాలి …

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం 90% కి చేరుకుంటున్నది.

మరి కొన్ని గంటలలో ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి వదిలి అవకాశం ఉన్నది.

కావున గోదావరి నదీ పరిసర ప్రాంతాలలోని ప్రజలందరూ అప్రమత్తంగా వుండాలని ముఖ్యంగా రైతులు చేపలు పట్టేవారు

పశువుల కాపరులు నదిలోకి దిగవద్దని ప్రాజెక్ట్ అధికారులు విజ్ఞప్తిచేసారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments