HomePOLITICAL NEWSArmoorమున్సిపల్ కార్యాలయంపై కాంగ్రెస్ జెండా అధికార పార్టీకే ప్రజల మొగ్గు

మున్సిపల్ కార్యాలయంపై కాంగ్రెస్ జెండా అధికార పార్టీకే ప్రజల మొగ్గు

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 36 వార్డులకు గాను మొత్తం ఓటర్ల సంఖ్య 63వేల972 ఓటర్లకు గాను 43వేల499 ఓట్లు పోలయ్యాయి. 68 శాతం పర్సంటేజ్ అయింది.

గెలుపొందిన అభ్యర్థులు కాంగ్రెస్. :19

బిజెపి.:8

టిఆర్ఎస్.:5

ఇండిపెండెంట్ . :3

AIMIM. .1

Total 36

గెలుపొందిన అభ్యర్థుల వివరాలు1. వార్డ్ ఇండిపెండెంట్ సూరయ్య ఫాతిమా. 2 వార్డు . కాంగ్రెస్ జగన్నాథ్ నాగేంద్ర 3 వార్డు బిజెపి యామాద్రి కవిత 4 వ వార్డ్ కాంగ్రెస్ సర్కేలీ సృజన 5వ వార్డ్ కాంగ్రెస్ బండారి శాల గీత 6వ వార్డ్ కాంగ్రెస్ షేర్ల మమత7 వ వార్డ్ బిజెపి ప్రశాంత్ కుమార్ 8 వ వార్డ్ బి ఆర్ ఎస్ డిచ్పల్లి శారద 9 వ వార్డ్ డి జె పి పోచంపాడు శ్రీనివాస్ 10 వ వార్డ్ బి.ఆర్.ఎస్ నయీమ్ మహమ్మద్11 వ వార్డ్ కాంగ్రెస్ కాటిపల్లి వెంకటరెడ్డి 12.వ వార్డ్ కాంగ్రెస్ తాటి నీలిమ13 వ వార్డ్ కాంగ్రెస్ కోడిగెల మల్లయ్య14 వ వార్డ్ కాంగ్రెస్ షేక్ సైఫ్ 15 వ వార్డ్ కాంగ్రెస్ గోనే లహరి16 వ వార్డ్ బి జె పి దొండి కవిత17 వ వార్డ్ బి.ఆర్.ఎస్. బేగం రైమత ఉందిస18 వ వార్డ్ బిజెపి chinchu శ్రావణ్ కుమార్19 వ వార్డ్ దివ్య అగర్వాల్ ఇండిపెండెంట్ 20 వ వార్డ్ కాంగ్రెస్ అరిఫా కణం21 వ వార్డ్ బి జె పి బొల్లం అనూష22 వ వార్డ్ హర్షద్ బేగం ఎ ఐ యం ఐ యం 23 వ వార్డ్ బిఆర్ఎస్ అన్నారపు నాగరాజు24 వ వార్డ్ కాంగ్రెస్ మెడిదాల వెంకట్ గౌడ్25 వ వార్డ్ కాంగ్రెస్ భూపేందర్ గుపాల26 వ వార్డ్ కాంగ్రెస్ వన్నెల్ దాస్ శ్రీనివాస్27 వ వార్డ్ సమీనా బేగం ఇండిపెండెంట్28 వ వార్డ్ బి ఆర్ ఎస్ తాసిన్ నాజియా29 వ వార్డ్ కాంగ్రెస్ బతనాసే తిరుమల30 వ వార్డ్ బి ఆర్ ఎస్ గుంజాల పృథ్వీరాజ్31 వ వార్డ్ కాంగ్రెస్ బొప్పెన గంగా ప్రసాద్32 వ వార్డ్ బిజెపి. బోచ్కర్ శ్రీనివాస్33 వ వార్డ్ కాంగ్రెస్. బోడ మీది రాణి34 వ వార్డ్ కాంగ్రెస్. నర్మే నవీన్35 వ వార్డ్ కాంగ్రెస్. సడక్ వినోద్36 వ వార్డ్ కాంగ్రెస్ బరాడ గంగమణిమున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కైవసంమున్సిపల్ కార్యాలయంపై కాంగ్రెస్ జెండా ఎగుర వేసేందుకు ప్రజలు 19 వార్డులలో అభ్యర్థులను ఎన్నుకొని అధికార పార్టీకి మద్దతిచ్చారు. కాంగ్రెస్ పార్టీ హేమ హేమీలా ను మట్టుకరీ పించిన ప్రజలుమున్సిపల్ పరిధిలోని 17వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పదవి కొనసాగుతున్నారు.తన సతీమణి శ్రీదేవిని బరిలో నిలిపి గెలిపించుకొని చైర్పర్సన్ అభ్యర్థిగా ముందు వరుసలో ఉంటున్నానని ప్రజలకు నమ్మ పలికారు. బిజెపి పార్టీ 17 వ వార్డులో వార్డ్ అభ్యర్థిని నిలపకుండా మద్దతు పలికిన. ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మట్టుకరిపించి బిఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో ఎన్నుకున్నారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అవాక్కయ్యారు.

ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటుతో సమాధానం చెప్పారని ప్రజలు గుసగుసలాడుతున్నారు.చైర్ పర్సన్ ఆశించిన 4 గురు వార్డ్ కౌన్సిలర్లు ఓటమిమున్సిపల్ పరిధిలోని 17 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఏ బి శ్రీదేవి. 18 వ వార్డు అభ్యర్థి సంగీత. 19 వ వార్డ్ అభ్యర్థి జ్యోతి రెడ్డి.3 వ కౌన్సిలర్ అభ్యర్థి ఎం విజయ లు ఓటమి పాలయ్యరూ. మున్సిపల్ జనరల్ మహిళ అభ్యర్థికి చైర్ పర్సన్ గా అవకాశం రావడం వల్ల నూతన మహిళా అభ్యర్థులకే అవకాశం దక్కింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments