మహిళను హత్య చేసి పూడచిపెట్టినట్లు పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుడు చెప్పినట్లు సమాచారం..
ఆరు నెలల క్రితం మోపాల్ మండల కేంద్రంలోకి చెందిన జంగం విజయను అదే గ్రామానికి చెందిన బుచ్చన్న గత ఆరు నెలల క్రితం హత్య చేసి పూడ్చిపెట్టాడు.
కేసు విచారణలో భాగంగా అనుమానితుడిని విచారించడంతో హత్య విషయం వెలుగు చూసింది.ఈ విషయం ఈరోజు బయటకు తీస్తున్నారు
