నిజామాబాద్ నగరంలో ని బస్టాండ్ లో ఒకటో టౌన్ పోలీసులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఎస్సై లు విష్ణు, ప్రకాష్ ల ఏ ఎస్సై షకీల్ ల ఆధ్వర్యంలో బస్టాండ్ లోని అన్నీ ప్లాట్ ఫామ్ ల్లో బస్సు లకోసం వేచి ఉన్న ప్రయాణికుల బ్యాగ్ లను తనిఖీ చేసారు వారి వివరాలు సైతం అడిగి తెలుసుకున్నారు.
బస్సు లోకి వెళ్ళి సోదాలు చేసారు. సోమవారం లోకసభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఉన్న నేపథ్యంలో పోలీసులు ఈ తనిఖీలు చేసారు .






