మాక్లూర్ మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు విద్యుత్ అధికారులు పేర్కొన్నారు.
మాక్లూర్ మండలంలోని మాణిక్ భండార్,బోర్గాం,మాదాపూర్, గుత్పా,మాక్లూర్, చిన్నాపూర్ గ్రామాలలో 33 కేవీ లైన్ నెలవారీ మరమత్తులు చేస్తున్న కారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు తెలిపారు.
వినియోగదారులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని కోరారు.