తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరు వినయ్ కుమార్ ఆదివారం హైదరాబాద్ పిసిసి అధ్యక్షులు స్వగృహంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చని అందించి శాలువాతో సన్మానించారు
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సాయి బాబా గౌడ్, ఇస్సాపల్లి సర్పంచ్ జీవన్ ,గగ్గుపల్లి సర్పంచ్ గంగాధర్ . పవన్ . నాయకులు ఖాందేశ్ శ్రీనివాస్ , శ్రీనివాస్ గౌడ్ , పులా నర్సయ్య,డార్లింగ్ రమేష్ నాయకులుతదితరులు పాల్గొన్నారు…
