కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సోమవారం ఉదయం హైదారాబాద్ కు చేరుకున్నారు.
ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తో కల్సి ఆయన ప్రత్యేక విమానం వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ఆయన కు ఆత్మీయ స్వాగతం పలికారు అక్కడి నుంచి హెలిక్యాపిటర్ లో వికారాబాద్ జిల్లా అనంతగిరి చేరుకుంటారు
అక్కడ తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు గత పది రోజులుగా రాజకీయ శిక్షణ కార్యక్రమాల ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్నారు.
