కేంద్రం హోం సహాయ మంత్రి కాసపేట్లో కామారెడ్డి జిల్లాకు రానున్నారు. ఇటీవల బాన్సువాడ లో జరిగిన కలహాలలో జైలుకి పోయిన బాధితుల కుటుంబ సభ్యులతో కామారెడ్డి బీజేపీ జిల్లా కార్యాలయంలో కేంద్ర మంత్రి శ్రీ బండి సంజయ్ భేటీ కానున్నరు
కాసపేట్లో జిల్లాకు కేంద్ర హోం మంత్రి
RELATED ARTICLES
