HomeTelanganaNizamabadగ్రంథాలయ సంస్థ అధ్యక్షుడి గా రాజారెడ్డి ?

గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడి గా రాజారెడ్డి ?

నిజామాబాద్ జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షుడిగా అంత రెడ్డి రాజారెడ్డి పేరు ఖరారు అయింది.

ఆయన సుదీర్ఘ కాలం నిజమాబాద్ సింగిల్ విండో అధ్యక్షుడిగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసారు.

మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి విధేయుడిగా ఉన్నారు. నుడా ఛైర్మెన్ ఇవ్వాలని ఆయన పట్టుబట్టి నప్పటికీ సామజిక సమీకరణాల నేపథ్యంలో నుడా కేశ వేణుకు ఖరారు చేశారు.

జిల్లాస్థాయి ప్రోటోకాల్ పోస్టు గా ఉన్న గ్రంథాలయ సంస్థ అధ్యక్ష పదవీ రాజిరెడ్డి కి ఖరారు చేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments