మరో సారి గ్యాస్ సిలెండర్ ధర పెరిగాయి 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై ఏకంగా రూ.9.50 పెరిగింది. దీంతో సిలిండర్ రేటు రూ.2747.50కి చేరింది. ముంబైలోనూ రూ.9.50 పెంచడంతో రూ.2691.50 నుంచి 2701కి చేరింది.
హైదరాబాద్ లో అయితే కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా రూ.11 మేర పెరిగింది. దీంతో నగరంలో సిలిండర్ ధర రూ.2996కి జంప్ అయింది.ప్రస్తుతం సిలిండర్ రేటు రూ.2916.50గా నమోదయింది.
ఆగస్టు నెలలో కమర్షియల్ సిలిండర్ రేటును స్వల్పంగా తగ్గించిన ఆయిల్ కంపెనీలు.. ఈనెలారంభంలో పెంచడం గమనార్హం.
