//// ఎస్ టి లకు రిజర్వేషన్ అయిన 3 మండలాలు ధర్పల్లి నిజామాబాద్ వర్ని .
////// ఎస్సీలకు ఐదు మండలాలు రిజర్వ్ అయ్యాయి అందులో ఆలూర్ బోధన్ డొంకేశ్వర్ ముక్కాల్ సాలూర
/////// బీసీలకు రిజర్వ్ రిజర్వైన మండలాలు డిచ్పల్లి డిచ్పల్లి ఇందల్వాయి జక్రాన్ పల్లి కోటగిరి మాక్లూర్ మెండోరా మోర్తాడ్ మోస్రా నందిపేట్ పోతంగల్ వేల్పూర్ ఎరుగట్ల భీంగల్
//// మరో పది స్థానాలు ఓసీలకు కేటాయించారు ఓసి లకు కేటాయించిన మండలాలు ఆర్మూర్ బాల్కొండ చండూర్ కమ్మర్పల్లి మోపాల్ నవీపేట్ రెంజల్ రుద్రూర్ సిరికొండ ఎడపల్లి
