నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కి మాతృ వియోగం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే మాతృ మూర్తి రేకుల పల్లి లక్ష్మి నర్సమ్మ సోమవారం మధ్యాహ్నం అనారోగ్యంతో ఎమ్మెల్యే నివాసంలోనే పరమ పదించారు.
వృద్దాప్య సమస్యలు అనారోగ్యం కారణంగా లక్ష్మీ నర్సమ్మ గతకొంత కాలంగా భూపతి రెడ్డి నివాసంలోనే చికిత్స పొందుతుండగా మృతి చెందారు.
