జిల్లా జైళ్ల శాఖ కు చెందిన ఓ అధికారి మీద లైంగిక ఆరోపణలు కలకలం రేపాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం ఫై అత్యంత గోప్యంగా విచారణ జరుగుతుంది.
కామారెడ్డి సబ్ జైలు లో పని చేస్తున్న మహిళా ఉద్యోగి లైంగిక ఆరోపణలు చేసి నట్లు సమాచారం. ఇటీవల తనిఖీ లు చేయడానికి వచ్చిన అధికారి మహిళా ఉద్యోగి మనస్తాపం కు గురై ఈ పిర్యాదు చేసారని ప్రచారం జరుగుతుంది.ఈ వ్యవహారం మెజిస్టేట్ర్ వద్దకు కు వెళ్ళింది
