సైబారాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధి లో ని సనత్ నగర్ సీఐ ను సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఆదేశాలు జారీచేసారు.
సనత్ నగర్ సీఐ పులేందర్ స్టేషన్ కు పిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళా విషయంలో అసభ్యంగా వ్యవహరించాడని స్వయంగా బాధితురాలు నేరుగా సీపీ ని కలసి పిర్యాదు చేయడంతో పులేందర్ ను సస్పెండ్ చేసారని సమాచారం