మాజీ మేయర్ సంజయ్ యువసేన ఆధ్వర్యంలో శనివారం ఎంపీ 200 మందియువకులు నగరంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి పక్షాన ఎన్నికల ప్రచారం చేసారు.
లోకసభ ఎన్నికల్లో కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని అందువల్ల నిజామాబాద్ లోనూ జీవన్ రెడ్డి గెలిస్తే జిల్లా మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు.
