అబ్కారీ శాఖ ప్రత్యేక నిఘా ఎన్నికల సంఘం ఆదేశాలతో అబ్కారీ శాఖ అప్రమత్తమింది. అక్రమ మద్యం విక్రయాలపై తనిఖీలు నిర్వహించారు .
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రెండు రోజులు వైన్స్ ముసివేయబడ్డాయి. నియమావళి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తున్నాయి.
ఎక్కడ కూడా అక్రమంగా మద్యం విక్రయం జరగకుండా అడ్డుకోవడానికి అన్ని రకాల చర్యలతో అబ్కారీ శాఖ ముందుకు సాగుతోంది.
జిల్లాలోని అన్ని ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు అబ్కారీ అధికారులు ఇన్స్పెక్టర్ దీలీప్ , ఎస్ ఐ సింధు లు తెలిపారు.