నిజామాబాద్ బోధన్ బస్‌స్టాండ్‌లో ఏడేళ్ల బాలుడు పోలీసులకు కనిపించాడు.దీంతో బాలుడిని నిజామాబాద్ టౌన్-1 పోలీస్‌స్టేషన్‌కు తరలించి సంరక్షణలో ఉంచారు.
బాలుడు అహీల్ (7), వాజిద్ కుమారుడిగా, అంగన్‌వాడీ పాఠశాలలో చదువుతున్నట్లు పోలీసుల వివరాల ద్వారా తెలిసింది.బాలుడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు లేదా బంధువులు వెతుకుతున్నట్లయితే టౌన్-1 పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.
బాలుడికి సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసినా, లేదా చిన్నారి మిస్సింగ్‌పై ఫిర్యాదు నమోదై ఉన్నా వెంటనే టౌన్-1 ఎస్‌హెచ్‌ఓను 8712659837 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
