నగర శివారులో మాణిక్ భండార్ సుజిత్ ఫ్యాక్టరీ వద్ద రెండు వాహనాల ఢీకొట్టిన ఘటన లో పలువురికి గాయాలయ్యాయి. ఆర్మూర్ వైపు నుండి నిజామాబాద్ వెళ్తున్న టాటా ఏసీ, నిజామాబాద్ నుంచి ఆర్మూర్ వైపుగా వెళ్తున్న డీసీఎం ఢీకొన్నాయి
ఈ ప్రమాదంలో టాటా ఏసీ డ్రైవర్ అందులోనే ఇరుక్కోని తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల అతన్ని అందులో నుంచి బయటకు తీశారు.108 కి సమాచారం మేరకు చికిత్స నిమిత్తం క్షతగాత్రున్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






