HomeTelanganaNizamabadఅనన్య కుటుంబం ను పరామర్శించిన షబ్బీర్ అలీ

అనన్య కుటుంబం ను పరామర్శించిన షబ్బీర్ అలీ

నిజామాబాద్ పట్టణం ఆనంద్ నగర్ లోనాలాలో కొట్టుకుపోయిన రెండు సంవత్సరాల బాలిక అనన్య కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ గారు

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ అనన్య తన నివాసానికి సమీపంలో ఆడుకుంటుండగా, ఆమె ప్రమాదవశాత్తు ఓపెన్ డ్రెయిన్‌లో.

పడి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం అన్నారువారి కుటుంబానికి జరిగిన విషాదన్ని వారి గుండె కోతును ఎవరు కూడా పూడ్చలేరునా వంతు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ

ప్రభుత్వం నుండి నాలుగు లక్షల రూపాయలు ఎక్స్ గ్రియేష అందిస్తామన్నారు ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వ అధికారులు ప్రమాదకరమైన నాలాలను గుర్తించి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments