HomeTelanganaNizamabadస్వచ్ఛతను జీవన విధానంగా మార్చుకోవలినిజామాబాద్ డిపో మేనేజర్ ఆనంద్..

స్వచ్ఛతను జీవన విధానంగా మార్చుకోవలినిజామాబాద్ డిపో మేనేజర్ ఆనంద్..

నిజామాబాద్ టిఎస్ఆర్ టిసి బస్టాండ్ లో సీబీసీ మరియు నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో గురువారం టిఎస్ఆర్ టిసి బస్టాండ్ లో “స్వచ్ఛత హి సేవా” శ్రమదానం నిర్వహించారు.

ఈ సందర్భంగా డిపో మేనేజర్ ఆనంద్ మాట్లాడుతూ..స్వచ్ఛత హి సేవా కార్యక్రమాన్ని టిఎస్ఆర్టిసి బస్టాండ్ లో సీబీసీ మరియు ఎన్ వైకె ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా అభినందించదగ్గ విషయం అన్నారు. ‘స్వభావ్ స్వచ్ఛత – సంస్కార్ స్వచ్ఛత’ నినాదంతో ఈ ఏడాది “స్వచ్ఛత హి సేవా” లో భాగంగా పరిసరాల పరిశుభ్రతను కాపాడుకోవలన్నారు. స్వచ్ఛతను ఓ జీవన విధానంగా మార్చుకోవలన్నారు.

స్వచ్ఛతా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొని స్వచ్ఛత పట్ల అవగాహన కలిగి ఉండలన్నారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మ నాయక్, జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లల్, బస్ స్టేషన్ మేనేజర్ శివ రాజమ్మ, సిబిసి ఎఫ్ పీఏ రషిద్, టిఎస్ ఆర్ టిసి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments