HomeCRIMEకుటుంబ కలహాలతో సొసైటీ డైరెక్టర్ ఆత్మ హత్య

కుటుంబ కలహాలతో సొసైటీ డైరెక్టర్ ఆత్మ హత్య

కుటుంబసభ్యులతో తలెత్తిన విభేదాలతో మనస్తాపం చెంది ఓ సింగిల్ విండో డైరెక్టర్ ఆత్మ హత్య కు పాల్పడిన ఉదంతం నందిపేట్ మండలం వెల్మల్ లో జరిగింది.

వెల్మల్ కు చెందిన రాజలింగం ఐలాపూర్ సింగిల్ విండో డైరెక్టర్ గా ఉన్నారు ఆయన ఈనెల 5 న కుటుంబ సభ్యుల తో వివాదం కారణంగా పురుగుల మందు తాగి ఆత్మ హత్య యత్నం కు పాల్పడ్డాడు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments