ఇందల్వాయి ఫారెస్ట్ లో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు మృతుడు గోల్డ్ హనుమాన్ ప్రాంతానికి చెందిన బాలకృష్ణగా గుర్తించారు. మూడు రోజుల క్రితమే చెట్టుకు ఉరివేసుకోవడం వల్ల మృతదేహం పూర్తిగా కుళ్ళి పోయింది. ఇందల్ వాయి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు