అసోసియేట్ అధ్యక్షుడిగా పెద్దోళ్ల నాగరాజు..టిఎన్జీవోస్ జిల్లా నూతన అధ్యక్షుడిగా నాకెట్టి సుమన్ బుదవారం బాధ్యతల స్వీకరించారు.ఆయన గతం లో 2010 నుంచి నిజామాబాద్ టౌన్ అధ్యక్షుడు ఉన్నారు.
అలాగే టీఎన్జీవో వైస్ ప్రెసిడెంట్ గా విధులు నిర్వహించిన పెద్దోళ్ల నాగరాజు అసోసియేట్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ఇద్దరిని పలువురు సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అలుక కిషన్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
