Sunday, April 19, 2026
HomeCRIMEరెండవ టౌన్ ఎస్ఐగా సయ్యద్ ఇమ్రాన్..

రెండవ టౌన్ ఎస్ఐగా సయ్యద్ ఇమ్రాన్..

నగరంలోని రెండవ టౌన్ నూతన ఎస్ఐ గా సయ్యద్ ఇమ్రాన్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేస్తున్న ఎస్ఐ యాసిర్ అరాఫత్ ను మెండోరాకు బదిలీ కావడంతో జగిత్యాల వీఆర్ లో ఉన్న సయ్యద్ ఇమ్రాన్ కు రెండవ టౌన్ కు బదిలీ పై వచ్చారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమా లు తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పోలీసు సిబ్బంది నూతన ఎస్‌ఐకి శుభాకాంక్షలు తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!