కామారెడ్డి జిల్లా తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్లు పై సస్పెన్షన్ వేటు వేస్తూ మల్టీ జోనల్-1 ఐజీపీ ఉత్తర్వులు జారీ చేశారు .
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తాడ్వాయి పోలీస్ స్టేషన్ కి ఆకస్మిక తనిఖీ చేసిన రోజు ఎస్సై వెంకటేశ్వర్లు విధులకు గైర్హాజరు అయ్యాడు. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా వెళ్లడం మూలంగానే సస్పెన్షన్ వేటు పడింది.
