నిజామాబాద్ నగరంలోని రెండవ టౌన్ పరిధిలో బుదవారం టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు నిర్వహించారు.వివరాల్లోకి వెళితే నగరంలోని రెండవ టౌన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న గుట్కా ను స్వాధీనం చేసుకుని రెండవ టౌన్ పరిధిలో అప్పగించినట్లు సమాచారం అందించారు. ఈ మేరకు గుట్కా విలువ సుమారు మూడు లక్షలు ఉంటుందని టాస్క్ ఫోర్స్ అధికారులు పేర్కొన్నారు.