సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్.. టీ20 ప్రపంచ కప్ సాధించడంలో సిరాజ్ భాగమైనందుకు సిరాజ్ ను అభినందించిన సీఎం రేవంత్..
సిరాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉద్యోగం, ఇంటి స్థలం కేటాయించాలని అధికారులకు ఆదేశాలు..
హైదరాబాద్‌లో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందుకు అనువైన స్థలాన్ని వెంటనే గుర్తించాలని, అలాగే ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్‌రెడ్డి..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ క్రికెటర్ అజరుద్దీన్, మంత్రులు కోమటిరెడ్డి మరియు పొంగులేటి..