తెలంగాణలో నూతన రాజకీయ పార్టీని తాజ్ కృష్ణ హోటల్ వేదికగా కొద్ది సేపటి క్రితమేఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రకటించారు.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ(TRP) గా ప్రకటించిన మల్లన్న బీసీలను రాజ్యాధికార పీఠం వైపు నడిపించడం కొరకు ఈ పార్టీ పని చేస్తుందని,రాబోయే అన్ని ఎన్నికల్లో ఈ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు.
