HomeLaw and Orderఅర్హులందరికీ మే నెల 10 లోపే అక్రిడేషన్ లు ......కలెక్టర్ లకు సమాచార శాఖ కమిషనర్...

అర్హులందరికీ మే నెల 10 లోపే అక్రిడేషన్ లు ……కలెక్టర్ లకు సమాచార శాఖ కమిషనర్ ఆదేశాలు …..

అర్హులైన జర్నలిస్టులకు మే 10 తేదీలోగా అక్రిడేషన్ కార్డులు జారీచేయాలని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ ముకుంద్ రెడ్డి కలెక్టర్ లను ఆదేశించారు

2022 -2024 లో జారీ చేసిన అక్రిడేషన్ ల గడువు ఈ నెల 30 తో ముగుస్తుందని అందుకే పది రోజుల్లో కొత్త అక్రిడేషన్ కార్డు లు జారీ చెయ్యాలని సమాచారశాఖ మంత్రి ఈ ఈనెల 28 జరిగిన రివ్యూ సమావేశంలో ఆదేశాలు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు

జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ లు త్వరిత గతిన సమావేశాలు జరిపి 1 తేదీ నుంచి 10 వరకు అర్హులైన జర్నలిస్టులకు కొత్త కార్డు లు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments