కాంగ్రెస్ గెలిచిన మున్సిపాలిటీలు: ధర్మపురి, భీంగల్, పెద్దపల్లి (D) సుల్తానాబాద్, మంథని. కరీంనగర్ (D) చొప్పదండి. మహబూబాబాద్ (D) మరిపెడ, డోర్నకల్. భద్రాద్రి (D) అశ్వారావుపేట, ఇల్లెందు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద. ఎల్లారెడ్డి, బాన్సువాడ. సూర్యా పేట (D) హుజూర్నగర్, నేరేడుచర్ల, కోదాడ.
BRS గెలిచిన స్థానాలు: గద్వాల (D) అయిజ. సూర్యా పేట (D) తిరుమలగిరి. సంగారెడ్డి (D) ఇంద్రేశం. మహబూబాబాద్ (D) తొర్రూరు
