బాన్స్ వాడ లో రిలయన్స్ మార్ట్ తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారి ఇరువర్గాలు రోడ్డెక్కాయి బాన్స్ వాడ రాజీవ్ చౌరస్తా వద్ద ఇరువర్గాలు మోహరించాయి పెద్దఎత్తున నినాదాలు చేసారు పోలీసులు భారీగా మోహరించాయి
కామారెడ్డి ఎస్పీ హుటాహుటిన బాన్స్ వాడ కు చేరుకొని ఇరువర్గాలతో భేటీ అయ్యారు. గొడవను సద్దుమణిగేలా చొరవ చూపారు
