Monday, April 20, 2026
HomePOLITICAL NEWSUncategorizedబాన్సువాడలో ఉద్రిక్తత .......రోడెక్కిన ఇరువర్గాలు ........... రాత్రంతా గస్తీ చేసిన పోలీసులు ........బంద్ ప్రశాంతం .......

బాన్సువాడలో ఉద్రిక్తత …….రోడెక్కిన ఇరువర్గాలు ……….. రాత్రంతా గస్తీ చేసిన పోలీసులు ……..బంద్ ప్రశాంతం …….

బాన్స్ వాడ లో రిలయన్స్ మార్ట్ తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారి ఇరువర్గాలు రోడ్డెక్కాయి.

బాన్స్ వాడ రాజీవ్ చౌరస్తా వద్ద ఇరువర్గాలు మోహరించాయి పెద్దఎత్తున నినాదాలు చేసారు పోలీసులు భారీగా మోహరించాయి కామారెడ్డి ఎస్పీ హుటాహుటిన బాన్స్ వాడ కు చేరుకొని ఇరువర్గాలతో భేటీ అయ్యారు. గొడవను సద్దుమణిగేలాచేసారు.

ముందు జాగ్రత్తగా రాత్రంతా పోలీసులు బాన్స్ వాడ విధుల్లో పహారా చేసారు. శనివారం బాన్స్ వాడ లో బంద్ జరుగుతుంది ప్రధాన విధుల్లో దుకాణాలు మూసి వుంచారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!