HomeTelanganaNizamabadహోరాహోరీగా సాగుతున్న బాపూజీ వచనాలయం ఎన్నికలు

హోరాహోరీగా సాగుతున్న బాపూజీ వచనాలయం ఎన్నికలు

ఏంతో చారిత్రాత్మక ఖ్యాతి ఉన్న బాపూజీ వచనాలయం లో కొత్త పాలక వర్గ ఎన్నికల పక్రియ హోరాహోరీగా సాగుతుంది.రెండు ఫ్యానెళ్లు ఈ ఎన్నికల్లో తలపడుతున్నాయి.

ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన కీలక నేతలంతా ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. ఓటర్లు కేవలం మొత్తం 488 మందే ఉన్నప్పటికి ఎన్నికల్లో ఫై చేయి కోసం ఇరు ఫ్యానెళ్ళు గత పది రోజులుగా అనేక ఎత్తుగడలు అమలు చేసారు.

అధ్యక్ష ,కార్యదర్శి కోశాధికారి తో పాటు మరియు కార్యవర్గ సభ్యులకోసం ఈ ఎన్నికలు జరుపుతున్నారు దాదాపు దశాబ్ద కాలం తరవాత వచనాలయ పాలక వర్గం కు జరుగుతున్న ఎన్నికలకు చీఫ్ ఎలక్షన్ అధికారిగా ఎమ్మెస్ శ్రీహరి ఆచార్య అడిషనల్ ఎన్నికల అధికారిగా డాక్టర్ పులి జైపాల్ అడిక్షన్ అడిషనల్ ఎలక్షన్ అధికారిగా అరటి నారాయణ యొక్క ఎలక్షన్లను విజయవంతంగా జరుపుతున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments