నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో ఏనుగు రవీందర్ రెడ్డి వస్తున్న ఆధరనని చూసి ఓర్వలేక మొన్న ఎస్ ఎస్ పురం గ్రామ పంచాయతీ పరిధిలో
ఈ రోజు పాత వర్ని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకునీ ఇంటి పైకి వచ్చి కారుపై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ఉన్న వర్ని మండల నాయకులు గంగప్ప కారుపై గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఇంటి పైకి వచ్చి కారు అద్దాలు పగలగొట్టడం జరిగింది
కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు గతంలో ఉన్న అధికార పార్టీ గూండాలు ఇదే తరహాలో కాంగ్రెస్ పార్టీ నాయకులను బెదిరింపులకు గురి చేసేవారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉండే నాయకులపై దాడులు మరియు భయభ్రాంతులకు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇకనైనా బాన్సువాడ నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను కాపాడతారని కోరుతున్నాము.
