నిజామాబాద్ నగర మేయర్ గా ఇటీవల ఎన్నికైన కూరగాయల ఉమారాణి ఈ నెల 20న (శుక్రవారం) ఉదయం 11.30 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారని నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు.
నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు విచ్చేయాలని కమిషనర్ కోరారు.
నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయనైనది
