HomeDevotionalమరో రెండు రోజుల్లో నగరంలో ఊర పండగ జరగనుంది

మరో రెండు రోజుల్లో నగరంలో ఊర పండగ జరగనుంది

ఇందుకు సంబంధించి నగరంలో ఆయా ప్రాంతాల్లోవిస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి బొబ్బిలి వీధి ,ఎల్లమ్మ గుట్ట మున్నూరు కాపు సంఘం లో బండారు వేసారు , బొబ్బిలి వీధి ,ఎల్లమ్మ గుట్ట మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు మోహన్ ప్రధాన కార్యదర్శి ఉల్లేంగ నాగరాజ్ , సంఘo పెద్దమనుషులు, సభ్యులు సభ్యులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments