HomePOLITICAL NEWSUncategorizedరోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని హుటాహుటిన అంబులెన్స్ లో తరలించిన సిపి.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని హుటాహుటిన అంబులెన్స్ లో తరలించిన సిపి.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని అటు వైపుగా వెళ్తున్న పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హుటాహుటిన అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.

బుదవారం మధ్యాహ్నం సమయంలో డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నడిపల్లి గ్రామ శివారులో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అశోక్ గాబ్రీ (35) సంవత్సరాలు అనే వ్యక్తి అదుపుతప్పి రోడ్డు ప్రక్కన పడి పోవడం జరిగింది.

అట్టి వ్యక్తికి తలకు బలమైన గాయాలు అయి తీవ్రంగా రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని అటువైపు నుంచి వెళుతున్నటువంటి సీపీ గమనించి తన కారు ఆపి ఆ వ్యక్తిని పరామర్శించి సత్వరముగా అంబులెన్స్ కు ఫోన్ చేసి అంబులెన్స్ లో ఆ వ్యక్తిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments