ఎగువ మంజీరానుంచి వరద నీటి ప్రవాహం పెరగడంతో నిజాంసాగర్ నీటిమట్టం అనూహ్యంగా పెరిగింది.
దీనితో అప్రమత్తం అయిన అధికారులు ప్రాజెక్టు మూడు గేట్లు ఎట్టి వరద నీటిని దిగువ మంజీరా లో వదులుతున్నారు. సుమారు 22 500 క్యూసెక్క్ నీటిని . మూడు గేట్ల ద్వార దిగువకు వదులుతున్నారు
