సమీప బంధువు పెండ్లికి వెళ్లి వచ్చేలోపే ఇంటి ని దొంగలు దోచేసేసారు. ఎడ్ పల్లి మండలం జానకంపేట్ గ్రామంలో జరిగింది.గ్రామానికి చెందిన భాస్కర్ తన అన్న కొడుకు పెండ్లి వుందని ఇంటికి తాళం వేసి వెళ్ళాడు.
ప్రధాన రోడ్డు కు పక్కనే వుండడం తో దొంగలు సులువుగా ఇంట్లోకి చొరబడ్డారు.సుమారు 12 లక్షల విలువైన నగలు నగదు ఎత్తుకెళ్లారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన పిర్యాదు లో పేర్కొన్నారు
